Breaking News

Daily Archives: November 24, 2019

బైపాస్‌ మర్చిపోయారా సార్‌…?

నందిపేట్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని పాత పెట్రోల్‌ బంక్‌ నుండి డొంకేశ్వర్‌ రోడ్డులో గల నరసింహ స్వామి మందిరం వరకు వేస్తున్నటువంటి బైపాస్‌ రోడ్డు పనులు మధ్యలో ఆగిపోయాయి. ఎంతో ఆర్భాటంగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చొరవతో ప్రారంభమైన బైపాస్‌ రోడ్డు పనులు చిన్నపాటి కారణాలతో ఆగిపోయింది. ప్రారంభ దశలో ఎమ్మెల్యే ఇటు వైపు వచ్చినప్పుడు ప్రతిసారి బైపాస్‌ రోడ్డు పనులను పర్యవేక్షించేవారు, కాంట్రాక్టర్లు, అధికారులు వేగవంతంగా పనులు చేపట్టారు. మండల అభివద్ధి ...

Read More »

సిసి రోడ్డు పక్కన మొరం వేయండి

నందిపేట్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కార్యాలయానికి వెళ్లే లింక్‌ రోడ్‌కు దశాబ్దాల క్రితం సిసి రోడ్‌ వేశారు. అయితే దాని వెడల్పు తక్కువగా ఉండడం తో వాహన దారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్క మొరం లేక లోతుగా ఉండడం వలన ద్విచక్ర వాహన దారులు సిసి రోడ్‌ పై నుండి కిందికి దిగి ప్రమాదాలకు గురవుతున్నారు. గ్రామంలో మొరం రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్నారు కానీ మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు ...

Read More »

టెక్నాలజీతోనే దేశ అభివృద్ధి

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత కాలానుగుణంగా పెరుగుతున్న టెక్నాలజీతోనే దేశ ఆర్థిక అభివద్ధి పుంజుకుంటుందని సుప్రీం కోర్ట్‌ జడ్జి ఆర్‌ సుభాష్‌ రెడ్డి అన్నారు. పాలిటెక్నిక్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ విద్య అవసరమని విద్య ద్వారా సమాజ అభివద్ధి దోహద పడుతుందని అన్నారు. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం కళాశాల ప్రాముఖ్యత తెలియజేస్తుందని అన్నారు. టెక్నాలజీ ఇంజనీరింగ్‌ వలన ఎంతో అభివద్ధి జరుగుతుందని, ...

Read More »

అస్వస్థకు గురైన విద్యార్థినులను పరామర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రాత్రి కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల అర్ధరాత్రి అస్వస్థతకు గురైన గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆదేశంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కలెక్టర్‌ ఉదయం ఆస్పత్రిలో పర్యటించి వారి ఆరోగ్య పరిస్థితి గురించి విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన చికిత్స అందించి వీలైనంత త్వరగా డిశ్చార్జి అయ్యేలా చూడాలని, అయినా జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు. ఈ విషయంలో ...

Read More »