Breaking News

యువ భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫెయిత్‌ ట్రైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరులో శుక్రవారం జరిగిన యువ సాధికార సదస్సులో జిల్లా కేంద్రానికి చెందిన విశ్వ తేజస్‌ సంస్థ వ్యవస్థాపకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి ప్రసంగించి యువతకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. యువత భవిష్యత్‌కి సంబంధించి సరైన మార్గదర్శనం చేస్తూ, వారిలో దేశభక్తి పెంపొందింపజేసేందుకు కషి చేయాలని మంత్రి సూచించారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *