Breaking News

ఉచిత దంత వైద్య శిబిరం

నిజామాబాద్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భవాని ఆద్వర్యంలో శనివారం పెంటకలాన్‌ గ్రామంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ అబ్దుల్‌ రజాక్‌ 112 మందిని పరీక్షించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.

గ్రామసర్పంచ్‌ రమణ, లయన్స్‌ ప్రతినిధులు గోవిందరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కొప్పాక శ్రీనివాస్‌ రావు, సూరాబత్తుని శ్రీనివాస్‌ రావు, శ్యామ్‌ సుందర్‌ పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *