Breaking News

ఉచిత ఆరోగ్య శిబిరం

ఆర్మూర్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో శనివారం ఆంద్రా బ్యాంక్‌ 97 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా యశోద ఆసుపత్రి ఆద్యర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సత్యనారాయణ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మేనేజర్‌ రాజేష్‌ ఖన్నా, నవీన్‌, సిబ్బంది, పట్టణ న్యాయవాది చిలుక కిష్టయ్య, మెంబర్లు పాల్గొన్నారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article