Breaking News

ఆర్‌టిసిది సమరశీలత కనబరిచిన పోరాటం

నిజామాబాద్‌, నవంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె పోరాటంలో పాల్గొన్న 48 వేలమంది ఆర్టీసీ కార్మికులకు బహుజన లెఫ్ట్‌ పార్టీ సామాజిక విప్లవ జేజేలు పలుకుతుందని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దండి వెంకట్‌ తెలిపారు.

శనివారం నిజామాబాదులో ఆయన మీడియాకు ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కాలంలో భారతదేశంలో జరిగిన కార్మిక పోరాటాల్లో అత్యంత సమరశీలత కనబరిచిన పోరాటం ఆర్టీసిది తప్ప మరొకటి లేదనే చెప్పాలని అభిప్రాయపడ్డారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *