నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని షెడ్యూలు కులాల కళాశాల వసతి గహంలో ఉచితంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి విచ్చేసి దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమంలో తనను భాగస్వామం చేసినందుకు టీఎన్జీవోస్ వారికి హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కళాశాల విద్యార్థులచే సహపంక్తి భోజనం చేసి న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు అలుక ...
Read More »Monthly Archives: December 2019
నందిపేట్ మండల ప్రజలకు పోలీసు వారి ముఖ్య సూచన
నందిపేట్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబరు 31 మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం ఉదయం 5 గంటల వరకు నందిపేట్ పొలీసు స్టేషన్ పరిదిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందని నందిపేట్ ఎస్ఐ పేర్కొన్నారు. పరీక్షించు సమయంలో విడియో రికార్డు చేయబడుతుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్న సమయంలో పట్టుబడ్డ వ్యక్తుల వాహనాలు స్వాధీనం చేసుకుంటామన్నారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పట్టుబడిన వ్యక్తుల సమాచారం ఆధార్ నంబరుతో జతపరచడం జరుగుతుందని, ...
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. 2020 కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆర్థిక అభివద్ధి లో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నామని అదేవిధంగా పాడి పంటలతో జిల్లా సస్యశ్యామలం కావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత జీవితాన్ని గడిపేలా చూడాలని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ...
Read More »గ్రామాల అభివద్దే లక్ష్యంగా పల్లె ప్రగతి
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివద్ధే లక్ష్యంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు కొనసాగాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి-2 కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు 100 శాతం డంపింగ్ యార్డ్లు, స్మశానవాటికలు ప్రారంభం కావాలని నర్సరీలలో కూడా కావాల్సిన మొక్కలను విత్తు కోవాలని ఆదేశించారు. మొదటి విడత పల్లె ప్రగతిలో ...
Read More »తెలుగు అధ్యయనశాఖ విభాగంలో మురళీకృష్ణకు డాక్టరేట్
డిచ్పల్లి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ పరిశోధక విద్యార్థి కంబాల మురళీకష్ణకు డాక్టరేట్‌ను విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ విభాగం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయన శాఖ మొదటి బ్యాచ్ పరిశోధకుడిగా చేరిన కంబాల మురళీకష్ణ ‘తెలుగు దినపత్రికలు-ఆధునిక ధోరణుల అనుశీలన 2000’ అనే అంశంపై సహాయక ఆచార్యులు డాక్టర్ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేశారు. ఈ మేరకు డిసెంబర్ ...
Read More »వృక్షశాస్త్ర విభాగంలో వాసుదేవ్‌కు డాక్టరేట్
డిచ్పల్లి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వక్ష శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి జెల్ల వాసుదేవ్‌కు డాక్టరేట్ అవార్డును మంగళవారం యూనివర్సిటీ ప్రదానం చేసింది. పిహెచ్. డి. పరిశోధక విద్యార్థి వాసుదేవ్ ‘ఎపెక్ట్ ఆఫ్ బ్రాసినోస్టిరాయిడ్స్ అండ్ సాలిసిలిక్ ఆసిడ్ ఆన్ ద గ్రోత్ ఆండ్ మెటబాలిసమ్ ఆఫ్ అరాఖిస్ హైపోజియా ఎల్. గ్రోన్ ఆండర్ కాడ్మిమ్ స్ట్రెస్’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని బోటనీ విభాగానికి చెందిన ప్రొఫేసర్ బి.విద్య వర్థినీ పర్యవేక్షణలో పూర్తిచేయడం ...
Read More »పౌరసత్వ బిల్లుకు ఏబీవీపీ మద్దతు
రెంజల్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పౌరసత్వం బిల్లుకు ఏబీవీపీ మద్దతు ప్రకటిస్తుందని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిల్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులకు సీఏఏపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పౌరసత్వం బిల్లు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షిస్తుందని దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బిల్లును స్వాగతించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నవీన్, మండల కన్వీనర్ గంగాప్రసాద్, యోగేష్, శివ, రాజు, విద్యార్థులు ...
Read More »ప్రత్యక్ష అనుభవం ద్వారా పాఠ్యబోధన
బీర్కూర్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మా జ్యోతి బా పులే (బాలుర) పాఠశాల బీర్కూర్‌లో మంగళవారం విద్యార్థులకు వ్యవసాయ సాగు విధానం, మొక్కల ఉత్పత్తి అనే అంశాన్ని స్వయంగా పొలంలోకి తీసుకెళ్ళి ప్రత్యక్ష అనుభవం కలిగించినట్లు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు శివకుమార్ పాఠాన్ని బోధించాడు. అలాగే నారు పీకడం నాటువేయడం విద్యార్థులకు చూపించాడు. ఉపాధ్యాయుడి సూచనమేరకు విద్యార్థులు నారు పీకడం, నాట్లు స్వయంగా వేశారు. రైతే దేశానికి వెన్ను ముక్క అని ఆయన విద్యార్థులకు మరొకసారి తెలియజేశారు. ఈ విషయాన్ని ...
Read More »జనవరి 2 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు అందచేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించడం జరిగిందని దీనిపై అభ్యంతరాలను జనవరి 2వ తేదీ కల్లా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ ఎన్నికలు, ఓటర్ల జాబితాపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించి మున్సిపాలిటీలలో ...
Read More »రిటర్నింగ్ అధికారుల విధులు కీలకమైనవి
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నోటిఫికేషన్ తేదీ నుండి ఫలితాల వెల్లడి వరకు రిటర్నింగ్ అధికారుల విధులు ఎంతో కీలకమైనవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రిటర్నింగ్ అధికారులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా బాధ్యతలు నిర్వహించాలని, మీరు నిర్వహించే విధులను చాలా మంది పరిశీలిస్తారని పొరపాట్లకు ఆస్కారం ఏర్పడినప్పుడు వెంటనే అభ్యంతరం తెలుపుతారని ఫిర్యాదులు ...
Read More »కార్యరూపం దాల్చిన కార్యాచరణ
రెంజల్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కందకుర్తి గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా 10 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సర్పంచ్ కలీమ్ బేగ్ అధ్యక్షతన పాలకవర్గ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. గ్రామంలోని సమస్యలను గుర్తించి ప్రధానంగా పారిశుధ్యం, విద్యుత్ సంబంధిత సమస్యలు, పచ్చదనం పెంచేవిదంగా కషి చేయాలన్నారు. ప్రతీ ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాల్సిన బాధ్యత తీసుకున్నప్పుడే పచ్చని పల్లెల కల సాకారం అవుతుందన్నారు. అనంతరం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా నాటిన ...
Read More »మీ భవిష్యత్తుకు మీరే కర్త కర్మ క్రియ
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు తమ భవిష్యత్తును తామే తీర్చిదిద్దుకోవాలని వారే వారి జీవితానికి కర్త కర్మ క్రియ అని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆయన ప్రార్ధన సమయానికి ముందే పర్యటించి ప్రార్థనలో పాల్గొని విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నో మెరుగైన సదుపాయాలతో పాటు శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించడం సివిల్ సర్వీసెస్ కంటే కూడా కష్టమైందని అంత ...
Read More »నేడు కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం
కామారెడ్డి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం 1:00 గంటకు క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కార్యక్రమానికి మాజీ మంత్రి, మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ విచ్చేస్తున్నారన్నారు. కార్యకర్తలు, నాయకులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
Read More »ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీల పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించినందున ఈ విషయమై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కలెక్టర్ జిల్లా అధికారులతో కన్వర్జెన్స్ మీటింగ్ సందర్భంగా కోరారు. అదేవిధంగా మునిసిపాలిటీల పరిధిలో రిటర్నింగ్ అధికారులుగా, సహాయ రిటర్నింగ్ అధికారులుగా విధులు నిర్వహించే ...
Read More »ప్రతి కార్యాలయంలో బయోమెట్రిక్ హాజరు
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తరచుగా సమావేశాలు నిర్వహించడం ద్వారా అధికారుల సమయాన్ని వధా చేయకుండా ప్రతి సోమవారం సాయంత్రం జిల్లా అధికారులతో కన్వర్జెన్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో జిల్లా అధికారులతో కన్వర్జెన్స్ సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలని, టాయిలెట్స్ పనిచేయాలని అందులో వాతావరణం బాగుండాలని, ...
Read More »కూనేపల్లి పాఠశాల తనిఖీ చేసిన ఎంపీపీ
రెంజల్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కూనేపల్లి పాఠశాలను సోమవారం ఎంపీపీ లోలపు రజినీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి ప్రభుత్వ బడిలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాద్యాయులు కషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి విద్యార్థులతో చర్చించారు. పాఠశాలలో ఏమైనా సమస్యలుంటే తమ దష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ, ప్రధానోపాధ్యాయురాలు ...
Read More »పిఆర్టియు క్యాలెండర్ ఆవిష్కరణ
రెంజల్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని విద్యా వనరుల శాఖ కార్యాలయంలో సోమవారం పిఆర్టియు నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎంఈఓ గణేష్ రావు, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డిల చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయడంలో పిఆర్టియు ఎప్పుడు ముందుంటుందని, ఉపాధ్యాయుల పక్షాన అనునిత్యం వారి గొంతుకై పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్ సింగ్, రాష్ట్ర కార్యదర్శులు తాహేర్, రహమాన్, ...
Read More »సూర్యోదయ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్
నందిపేట్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని సూర్యోదయ హై స్కూల్లో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరిగింది. విద్యార్థులు తమ ఇంటి వద్ద వంట చేసి తీసుక వచ్చిన వాటిని స్టాల్ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల కరెస్పాండెంట్ నాగరావు , ప్రధానోపాధ్యాయులు సురేష్ గారు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Read More »రక్తదానం చేయండి – ప్రాణదాతలుగా నిలవండి
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తదానం ద్వారా పోయే ప్రాణాలను కాపాడే వారి కంటే గొప్ప వారు ఎవరూ ఉండరని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. సోమవారం రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఇందూరు యువత అసోసియేషన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంబించి మాట్లాడారు. ఎన్ని లక్షలు, కోట్ల రూపాయలు ఇచ్చినా పోయిన ప్రాణాలను రక్షించ లేమని, కేవలం రక్తదానం ద్వారానే ప్రాణాలను రక్షించ గలుగుతామన్నారు. మన కళ్ళ ముందే రక్తం లేక ప్రమాదాల వలన ...
Read More »హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటు చేసినట్లు హమాలీ కార్మికులందరికీ కూడా వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హమాలి కార్మికులకు పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ., సౌకర్యం కల్పించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని, 50 సంవత్సరాలు నిండిన హమాలి కార్మికులకు ఐదు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కొరకు జనవరి ...
Read More »