Breaking News

Daily Archives: December 1, 2019

ఆర్‌టిసి ఉద్యోగులతో సిఎం ప్రకటించిన నిర్ణయాలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ప్రగతిభవన్‌లో ఆర్టీసీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నిర్ణయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి పలకాలని, అందరినీ ఉద్యోగులు అనే పిలవాలని, యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారని, అందరూ ఒకటేనని, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్‌ నెల జీతాన్ని మంగళవారం (డిసెంబర్‌ 2న) చెల్లిస్తామన్నారు. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు ...

Read More »

స్ఫూర్తిదాయకం ఘనపురం దేవేందర్‌ కవిత్వం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనిషిలో మంచి మార్పు తెస్తుందని, కవిత్వం చదవడం, రాయడం గొప్ప అదష్టం అని ఘనపురం దేవేందర్‌ కవిత్వం నిత్య చైతన్యమని, ప్రబోధాత్మకంగా ఉంటుందని, స్పూర్తి దాయకమని, నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఘనపురం దేవేందర్‌ రచించిన ముచ్చట కావ్యపరిచయం సభకు జడ్పి ఛైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ భాష తెలంగాణ ...

Read More »

అవగాహనతోనే ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విస్తత అవగాహన ద్వారానే ఎయిడ్స్‌ వ్యాధిని వ్యాప్తి చెందకుండా కంట్రోల్‌ చేయవచ్చని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌ వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1988లో యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినాన్ని జరుపుకొని దానిని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారని తెలిపారు. అవగాహన ...

Read More »

రైతు సమస్యలపై విస్తృత స్థాయి సమావేశం

కామారెడ్డి, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రానికి చెందిన వివిధ మండలాల యువ రైతులు రైతుల సమస్యలపై విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల నుండి రైతులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రైతు సమస్యలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. భూమి ఉన్నవారు రైతు అనే పదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిజంగా వ్యవసాయం చేసేవారే రైతు అని ప్రభుత్వం గుర్తించి రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తీర్మానించారు. అలాగే రైతులందరికీ సబ్సిడీ రూపంలో వచ్చే ...

Read More »

కెరీర్‌పై దృష్టి సారించాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎయిడ్స్‌ వ్యాధి పట్ల ముందస్తు అవగాహన తప్పనిసరి అని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, భారత మానసిక సంస్థ జాతీయ కన్వీనర్‌ డాక్టర్‌ ఆకుల విశాల్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మిర్చికాంఫౌండ్‌లోని వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గహంలో ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి డాక్టర్‌ విశాల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ తెలిసి ...

Read More »

మహిళ ఉద్యోగులకు, విద్యార్థినిలకు, మహిళలకు కొన్ని ముఖ్యమైన విషయాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు పబ్లిక్‌ తిరిగే దారిలోనే వెళ్ళండి ఒంటరిగా కొత్త దారిలో వెళ్ళకండి. కాలేజ్‌ విద్యార్థులు రాత్రిపూట బర్త్‌ డే పార్టీలకు మరియు వివిధ పార్టీలకు మీ స్నేహితులు పిలిచినా వెళ్ళకండి. ఒకవేళ కచ్చితంగా వెళ్ళాలి అని వుంటే వెంట పేరెంట్స్‌ లో ఒకరిని తప్పకుండా తోడు తీసుకవెళ్ళండి. మహిళలు ఒకవేళ ఏదైనా పని మీద వెళ్ళి రావడం ఆలస్యమై ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే వెంటనే కుటుంబసభ్యులు అందుబాటులో వుంటే వారిని ...

Read More »