Breaking News

సిసి డ్రైనేజీ పనులు ప్రారంభం

నందిపేట్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం తొండాకూర్‌ గ్రామంలో సోమవారం సిసి డ్రైనేజీ పనులను ఎంపిటిసి మద్దుల రాణి మురళి ప్రారంభించారు. 14వ ఆర్థిక సంఘం నిదుల నుండి 60 మీటర్లు, 120 మీటర్ల సిసి డ్రైనేజీ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో సర్పంచ్‌ చిన్న దేవన్న, ఉపసర్పంచ్‌ రాజేందర్‌, గ్రామ కార్యదర్శి నాగేందర్‌, వార్డు సభ్యులు, విడిసి సభ్యులు, కారోబార్‌ అశోక్‌, తదితరులున్నారు.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *