Breaking News

ప్రశంసా పూర్వక విధులకు అభినందన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎయిడ్స్‌ నియంత్రణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తన విధులను ప్రశంసా పూర్వకంగా నిర్వహించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం ఆధ్వర్యంలో సంబంధిత సిబ్బంది సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును ఆయన ఛాంబర్‌లో కలిసి వివరాలు తెలియజేశారు. కలెక్టర్‌ వారిని అభినందిస్తూ, ముందు ముందు కూడా ఇదేవిధంగా ప్రశంసా పూర్వక, అభినందనీయ విధులు నిర్వహించాలని అన్ని విషయాల్లో జిల్లాను ముందుంచాలని సూచించారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *