Breaking News

కలెక్టర్‌ను కలిసిన ఏజీ బందం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌తో పాటు ఇతర కార్యాలయాలలో ఆడిట్‌ చేయడానికి అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం నుండి జిల్లాకు వచ్చిన బందం ఎస్‌.ఏ.ఓ. రాజు నాయక్‌ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావును మర్యాదపూర్వకంగా కలెక్టర్‌ చాంబర్‌లో కలిశారు.

వారు నిర్వహించే ఆడిట్‌ విషయాలను కలెక్టర్‌కు వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, కలెక్టరేట్‌ ఏవో సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *