నందిపేట్, డిసెంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెరాస ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన హామీ మేరకు రైతు రుణాలను మాపీ చేయాలనీ కోరుతూ ఆర్మూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మంద మహిపాల్ సోమవారం ప్రజావాణిలో తహశీల్ధార్ అలీవేలుకు వినతి పత్రం సమర్పించారు.
వినతిపత్రంలో ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాపీ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు వాగ్దానం మేరకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ఆయతో పాటు వైయస్ గంగాధర్, జమీల్ యువనాయకులు ఉన్నారు.

Latest posts by Nizamabad News (see all)
- బిజెపి మండల అధ్యక్షునిగా ప్రదీప్‌కుమార్ - December 12, 2019
- జాతీయ సమ్మె జయప్రదం చేయండి - December 12, 2019
- రాష్ట్ర స్థాయి క్రీడలకు కామారెడ్డి వేదిక - December 12, 2019