Breaking News

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విత్తనాల పంపిణీ

బీర్కూర్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని జ్యోతి రావు బాపూలే పాఠశాలలో రిలైన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎలాంటి మందులు లేకుండా ఎరువులపై పండించే కురాగాయల కొరకు మార్కింగ్‌ చేసి విత్తనాలు అందించారు.

అలాగే రిలైన్స్‌ ఫౌండేషన్‌ సిఆర్‌పి సజన మాట్లాడుతూ కూరగాయలు కాపాడటానికి చుట్టూ కంచే రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వసంత్‌ రెడ్డి, పిఇటి దేవిదాస్‌, పాఠశాల సిబ్బంది పవన్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Check Also

29న బీర్కూర్‌లో రైతు అవగాహన సదస్సు

బీర్కూర్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియంత్రిత పంటల‌ సాగుపై శుక్రవారం 29వ తేదీ ఉదయం ...

Comment on the article