Breaking News

గ్రామాభివృద్ధికి ఆర్థిక సాయం

నందిపేట్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండాకూర్‌ గ్రామంలో స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి విడిసి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు గ్రామా అభివద్ధికి గాను తన వంతు సాయంగా చెక్కు అందజేశారు.

6 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కుర్మే చిన్న దేవన్న విడిసి సభ్యులు గంగాధర్‌, తెరాస పార్టీ అధ్యక్షులు అల్లరి నవీన్‌ తదితరులున్నారు.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ

నందిపేట్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నందిపేట మండలం షాపురు గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో ...

Comment on the article