Breaking News

మొరం గుంతలను పరిశీలించిన మైనింగ్‌ ఆర్‌ఐ

రెంజల్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో అక్రమంగా మొరం తవ్వకాలు చేపట్టిన సాటాపూర్‌, రెంజల్‌ శివారులో గల మొరం గుంతలను మైనింగ్‌ ఆర్‌ఐ ఆంజనేయులు మంగళవారం పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

ప్రభుత్వ పనులు చేపడితే సంబంధిత అధికారుల అనుమతి పొందాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ కిషోర్‌, బీజేపీ నాయకుడు మేక సంతోష్‌ ఉన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article