Breaking News

అక్రమ లేఅవుట్ల తొలగింపు

రెంజల్‌, డిసెంబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని బొర్గం, నీలా, సాటాపూర్‌ గ్రామాలలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా లేఅవుట్లు నిర్మిస్తున్న ప్రాంతంలో సరిహద్దులను ఏర్పాటు చేసిన రాళ్లను మంగళవారం మండల పరిషత్‌ అభివద్ధి అధికారి గోపాలకష్ణ సిబ్బందితో తొలగించారు.

పంచాయతీ అనుమతి లేకుండా లేఅవుట్లు నిర్మాణ పనులు చేపట్టరాదని తప్పనిసరిగా పంచాయతీ అనుమతులు తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఎంపిఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శులు అమ్రిన్‌, రాణి తదితరులు ఉన్నారు.

Check Also

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసలు

రెంజల్‌, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలోని విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ బలరాం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *