కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టిటిఎఫ్) ఆధ్వర్యంలో కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థినులు భారీగా ప్రదర్శన జరిపారు. ఇటీవల టేకుల లక్ష్మి, దిశ, మానసలపై జరిగిన అమానుష దాడికి, హత్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావ తం కాకుండా ప్రభుత్వం, పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని, టిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుమిత్రానంద్ డిమాండ్ చేశారు. చౌరస్తా ...
Read More »Daily Archives: December 5, 2019
విజ్ఞానం దైవత్వంతో సమానం, అంతం లేనిది
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చదువు, విజ్ఞానం అనంతమైనవని అవి దైవత్వంతో సమానమని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన 47వ జవహర్లాల్ నెహ్రూ జిల్లా స్థాయి సైన్స్ గణిత పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తు శాస్త్రవేత్త లైన చిన్నారులతో కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదష్టంగా భావిస్తున్నానన్నారు. కాబోయే శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞానం ముగింపు ...
Read More »పాఠశాల యాజమాన్య కమిటీకి సన్మానం
నందిపేట్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్మల్ లో నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ గురువారం సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో సర్పంచ్ మచర్ల సాయమ్మ గంగారాంను, ఉప సర్పంచ్ ముప్పెడ నారాయణ, వైస్ ఎంపీపీ దేవేందర్, ఎంపిటిసి మీనా శంకర్లను అలాగే నూతనంగా ఎన్నికైన పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ అల్లెం నాగేష్, వైస్ చైర్ పర్సన్ భూలక్ష్మి, సభ్యులు నాగభూషణ్, ఓ.లలిత, లక్ష్మి, ఎం.లలిత, భాగ్యశ్రీ, చిన్నయ్య, గంగామణి, కో ఆప్షన్ ...
Read More »మినీ ట్యాంక్‌బండ్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తాం
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పెద్ద చెరువు పై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు గతంలో 8.80 కోట్ల రూపాయలు మంజూరైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు 4.5 కోట్ల రూపాయలతో మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తయ్యాయి. చెరువు కట్టపైన రేలింగ్, గ్రీన్ మ్యాట్, సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. వచ్చే రెండు నెలల కాలంలో పనులన్నీ పూర్తి చేసి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల ...
Read More »సమన్వయంతో పనిచేస్తేనే అభివద్ధి సాధ్యం
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివద్ధి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే సాధ్యమౌతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ అన్నారు. గురువారం గాంధారి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ రాధ బలరాం అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సురేందర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు గ్రామాల అభివద్ధిపై సూచనలు చేశారు. సమన్వయంతో పని చేసి గ్రామాల అభివద్ధికి బాటలు వేయాలన్నారు. గ్రామాలలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలకు తెలియజేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ...
Read More »చిల్లర ధాన్యాన్ని కోనుగోలు చేయవద్దు
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ఆవరణలో వేరే చోట చిల్లర ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని కామారెడ్డి జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. గురువారం గాంధారి మండలకేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కొనుగోలు కేంద్రం వద్ద అధికారులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రం ఆవరణలో ఇతర వ్యాపారస్తులు చిల్లర ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రైతులు అన్యాయానికి గురవుతారని అన్నారు. వ్యాపారులు ...
Read More »రోడ్డు ప్రమాదంలో ఏఈఓ మతి
గాంధారి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదంలో లింగంపేట్ ఏఈఓ మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్ మండలంలో ఏఈఓగా పనిచేస్తున్న ఖలీల్ అహ్మద్ గురువారం సాయంత్రం గాంధారి మండలం చందా నాయక్ తండా వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన జేసీబీ సహాయంతో ఒక వ్యక్తి చెట్టును కూల్చివేయడానికి ప్రయత్నించడం, చెట్టు ఒక్కసారిగా రోడ్డుపై పడడంతో దానిని తప్పుకోబోయి ...
Read More »యు టర్న్‌లు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం నిజాంసాగర్ చౌరస్తా వద్ద గల ట్రాఫిక్ నిబంధనల గురించి మున్సిపల్ ఇంచార్జి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో ముఖ్య కూడలి అయిన నిజాంసాగర్ చౌరస్తా వద్ద యూ-టర్న్‌లు అస్తవ్యస్తంగా, అసౌకర్యంగా ఉండటం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. కావున నిజాంసాగర్ చౌరస్తా వద్ద గల బాట షోరూమ్ ముందు, మోర్ ...
Read More »7న గణిత ప్రతిభ పరీక్షలు
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తెలంగాణ గణిత ఫోరమ్ ఈ నెల 7 వ తేదీ అన్ని మండల కేంద్రాల్లో శనివారం మధ్యాహ్నం 2.30 నుండి 3.30 గంటల వరకు మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షలు మరియు జిల్లా స్థాయి గణిత ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తుందని జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతీ పాఠశాల నుండి మీడియంకు ముగ్గురు చొప్పున మండల స్థాయిలో పాల్గొనాలని సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులు మండలానికి ...
Read More »6న డాక్టర్ దేవిదాస్ సంస్మరణ సభ
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిసి ముద్దుబిడ్డ, నిరుపేదల ఆశాజ్యోతి, ఖరీదైన వైద్యాన్ని నిరుపేదలకు అందుబాటులోకి తెచ్చి ఎంతోమందికి ప్రాణదానం చేసిన స్వర్గీయ డాక్టర్ వనం దేవిదాస్ సంస్మరణ సభ ఈనెల 6న నిర్వహిస్తున్నట్టు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో దేవిదాస్ సంస్మరణ సభ ఉంటుందని పేర్కొన్నారు.
Read More »పెంచిన చార్జీలు వెంటనే రద్దుచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. బస్సు ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన భారం మోపడం సరికాదని పేర్కొంది. వెంటనే చార్జీల పెంపును విరమించుకోవాలని డిమాండ్ చేసింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె తర్వాత ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచడాన్ని నిరసించారు. బస్సు పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ...
Read More »విద్యార్థి నాయకుల అరెస్టు
నందిపేట్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెంటపాల్ స్కూల్ యాజమాన్యాన్ని కలవడానికి శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు విద్యార్థి నాయకులకు అక్రమంగా అరెస్ట్ చేసి ఆర్ముర్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సెంటపాల్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న సంజయ్ అనే విద్యార్థిపై పాఠశాల ప్రిన్సిపాల్ కుమారుడు డిక్టేషన్ పెట్టి అక్షరం తప్పు అయినందుకే రూములో వేసి వీపు వాచిపోయేలా కర్రతో కొట్టాడు. ఈ విషయం బయటకు వస్తే ఇంకా కొడుతానని బెదిరించిన విషయం స్కూల్లో మిగిలిన విద్యార్థులను భయాందోళనకు ...
Read More »దిశ లాంటి ఘటనలు జరగకుండా విస్తత అవగాహన
నిజామాబాద్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శంషాబాద్ ప్రాంతంలో జరిగిన దిశ హత్యోదంతం లాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు మహిళలకు రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సంబంధిత అధికారులను కోరారు. గురువారం తన ఛాంబర్లో పోలీస్ కమిషనర్ కార్తికేయతో పాటు మహిళా ఉద్యోగినిలు అధికంగా పని చేసే శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దిశ లాంటి సంఘటన జరగడం దురదష్టకరమని, వారి కుటుంబ ...
Read More »అక్కాపూర్ రైతుల సమస్యలు సేకరించిన ఎంసిపిఐయు
కామారెడ్డి, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం అక్కపూర్ గ్రామంలో గత 50 సంవత్సరాల క్రితం నుండి సాగు చేసుకుంటున్న భూముల హక్కు పత్రాలు ఉన్నప్పటికీ గతంలో జారీచేసిన పాస్ పుస్తకాలు ఉన్న రైతులకు సర్వేనెంబర్ 221 లో ఫారెస్ట్ భూమి పేరుతో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలోని భూములు సందర్శించారు. అనంతరం జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ ...
Read More »విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
ఆర్మూర్, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సెయింట్ పల్స్ పాఠశాలలో భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామానికి చెందిన పెంట సంజయ్ 9వ తరగతి చదువుతున్నాడు. అయితే తరగతి గదిలో స్కూల్ వర్క్‌లో ‘ఆకలి’ అనే అక్షరానికి బదులు ‘అకలి’ అని రాయడంతో పాఠశాల ప్రిన్సిపాల్ తనయుడు ఆణ్ణోపాల్ అలియాస్ బబ్లు విద్యార్థినిని వీపుపై కర్రతో విపరీతంగా చితకబాదాడు. విషయం తెలుసుకున్న తల్లి విజయ ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ...
Read More »