Breaking News

Daily Archives: December 6, 2019

లింగాయపల్లిలో వాటరింగ్‌ డే

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం లింగాయపల్లి గ్రామంలో వాటరింగ్‌ డే సందర్బగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ రెండు పడక గదుల ఇళ్ళ దగ్గర మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దేమె అపర్ణ, రవి, అధికారులు జిల్లా పి.డి.చంద్రమోహన్‌ రెడ్డి, ఎంపిడివో నాగేశ్వర్‌ రావు, వార్డు సభ్యులు అంజల రెడ్డి, రమేశ్‌, స్వామి, శంకర్‌, బాలమని, శ్యామల, సెక్రెటరీ అనిల్‌ కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భూపతి పాల్గొన్నారు. అలాగే కలెక్టర్‌ సత్యనారాయణకు నోటుపుస్తకాలు, ...

Read More »

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 63 వ వర్ధంతి కార్యక్రమాన్ని జండా గల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో జైత్వం బుద్ధ విహార్‌ చైర్మన్‌ దండు చంద్రశేఖర్‌, ఎస్‌ఎంసి కమిటి చైర్మన్‌ సంఘమిత్ర, ప్రధానోపాధ్యాయులు రాంచందర్‌ గైక్వాడ్‌, ఉపాధ్యాయులు నరేష్‌, కవిత, శ్రీనివాస్‌, శైలజ, ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు సంజీవ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. అందరూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలని కోరారు. అదేవిధంగా నాగారం దొడ్డి కొమురయ్య కాలనీలో ...

Read More »

మానవతా మూర్తి డాక్టర్‌ వనం దేవిదాస్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ స్థాయి కీర్తిని సాధించిన డాక్టర్‌ వనం దేవిదాస్‌ ప్రతిభావంతుడైన వైద్యుడే కాదు, సామాజిక స్పహ, మానవత వాదంలో పరిమళించిన వ్యక్తి అని డాక్టర్‌ రవీంద్ర సూరి అన్నారు. పేషెంటును సంతోషంతో ఇంటికి పంపించడం అంటే కేవలం ఆరోగ్యం సరిచేసి కాదు అతనికి ఒళ్లు ఇల్లు గుల్ల చేయకుండా పంపించాలని అనేవారని డాక్టర్‌ సూరి గుర్తుచేశారు. సీటీ స్కాన్లు ఎమ్మారై స్కాన్లు లేని సమయంలోనే పేషెంట్‌ యొక్క రోగాన్ని గుర్తించి తక్కువ సమయంలో ...

Read More »

జిల్లాస్థాయి గణిత పోటీలలో రెంజల్‌ విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 47వ జవహర్‌ లాల్‌ నెహ్రూ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ జిల్లా స్థాయి ప్రదర్శనలో భాగంగా నిజామాబాద్‌లోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో నిర్వహించిన మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ విభాగంలో రెంజల్‌ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. జిల్లాస్థాయి ద్వితీయ స్థానం సాధించడంతో విద్యార్థులను శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బలరాం, గైడ్‌ ఉపాధ్యాయుడు సురేష్‌ అభినందించారు.

Read More »

సెయింట్‌ పాల్‌ స్కూల్‌ యజమాని సమర్థింపు ధోరణి ఖండిస్తున్నాం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెయింట్‌ పాల్‌ స్కూల్‌ బబ్లు చేత గాయపడ్డ సంజయ్‌ కుటుంబ సభ్యులు కలిసి ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని కుమార్‌ నారాయణ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థి తల్లి విజయ మాట్లాడుతూ గురువారం సెయింట్‌ పాల్‌ యజమాని కేథరిన్‌ పాల్‌ విలేరులతో మాట్లాడుతూ సంజయ్‌ తల్లి ఘటన జరిగిన తర్వాత స్కూల్లో వదిలి వెళ్లిందని, నాలుగు రోజుల తర్వాత ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ...

Read More »

దేవాలయాలకు భూమిపూజ చేసిన హంపి పీఠాధిపతి

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హంపి పీఠాధిపతి స్వరూపానంద స్వామి శుక్రవారం రెంజల్‌ మండల కేంద్రంలోని శనీశ్వరుని, ముత్యాలమ్మ దేవాలయాల నిర్మాణాల భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయాల నిర్మాణానికి గ్రామస్తులందరూ విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి రజని, సర్పంచ్‌ రమేష్‌, గ్రామస్తులు కిషోర్‌, నీరడి రమేష్‌, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.

Read More »

ట్రస్మా అసోసియేషన్‌లో జిల్లా ప్రతినిదులకు స్థానం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ట్రస్మా ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కాంతి గంగారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మానస గణేష్‌లు ఎన్నికయ్యారు. వీరు హైదరాబాద్‌ లోని హైటెక్స్‌లోని సమావేశపు హాల్‌లో రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్‌ రావు, కార్య వర్గం ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన కాంతి గంగారెడ్డి, మానస గణేష్‌లను జిల్లా అధ్యక్షులు జయసింహ గౌడ్‌, అసోసియేట్‌ అధ్యక్షులు బాషిత సుందర్‌ సన్మానించారు. కాంతి గంగారెడ్డి మానస గణేష్‌ మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలు ...

Read More »

ఘనంగా విశ్వమేధావి వర్థంతి

రెంజల్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచమేధావి, విశ్వరత్న డాక్టర్‌ అంబేద్కర్‌ 63 వ వర్థంతిని మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయన ఆశయసాధనకు కషి చేసినవారమవుతామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తెలివితో, జ్ఞానంతో మహా రాజ్యాంగాన్ని రాసి దేశానికి దశ దిశ మార్గనిర్దేశం ...

Read More »

యాసంగి పంటల సాగు అంచనా వివరాలు ఇవ్వండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగిలో సాగు చేయబోయే పంటల అంచనా వివరాలను వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యేడు సమద్ధిగా వర్షాలు కురిసినందున ఖరీఫ్‌లో కూడా పెద్ద ఎత్తున వరి, ఇతర పంటలు సాగు చేయడం జరిగిన సంగతి విదితమే కదా, అదేవిధంగా ప్రాజెక్టులలోను, చెరువులలోను, బోరుబావులలోను సమద్ధిగా నీరున్నందున రబీలో కూడా రైతులు ...

Read More »

100, 112 నెంబర్ల పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ముద్రించిన అత్యవసర సహాయ నంబర్ల పోస్టర్లను శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కమిషనరేట్‌లో అదనపు పోలీస్‌ కమీషనర్‌ ఉషా విశ్వనాథ్‌ ఆవిష్కరించారు. 100, 112 నంబర్లతో కూడిన పోస్టర్లు ముద్రించడం వంటి అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమని ఈ సందర్భంగా డిసిపి అన్నారు. వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ ముద్రించిన పోస్టర్లను కళాశాలలు తదితర జనసమర్ద ప్రాంతాలలో అతికించడం ద్వారా అత్యవసర నంబర్ల ...

Read More »

నేటి సమాజానికి అంబేడ్కర్‌ ఎంతో ఆదర్శం

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్బంగా జిల్లా కేంద్రంలోని వాసవి స్కూల్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి పుల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి, భారత రాజ్యాంగ రూప శిల్పి అయినా డాక్టర్‌ అంబేడ్కర్‌ నేటి సమాజానికీ ఎంతో ఆదర్శమని, ...

Read More »

తెలంగాణ పోలీసులకు శుభాకాంక్షలు

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని బస్టాండు వద్ద దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని స్వాగతిస్తూ పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ బాణాసంచా కాల్చారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ మానవ మగాలకు సరియైన శిక్ష విధించిన తెలంగాణ పోలీషు శాఖ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యాచారం కేసులో మరణ శిక్షే సరియైనదని ఈ దిశగా ...

Read More »

నిందితుల హతం పట్ల హర్షం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దిశను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులు శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్లో హతమవడంతో ఇక ముందు ఇటువంటి ఘటనలు చేసేవారు భయపడతారని, ఇలాంటి అకృత్యాలు చేయడానికి కూడా ముందుకు రారని నమ్ముతున్నామని కేర్‌ డిగ్రీ కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ అన్నారు. నిర్భయ సంఘటన జరిగి దాదాపు ఏడు సంవత్సరాలు గడుస్తున్నా నిందితులకు శిక్ష పడకపోవడంతో దేశవ్యాప్తంగా మానవ మగాలు రెచ్చిపోతున్నాయని, అటువంటి మానవ మ గాలకు నేటి ఎన్‌ కౌంటర్‌ కళ్ళెం ...

Read More »

బహుజన సంఘాలు, ఎంసిపిఐయు ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బహుజన కులాల ఐక్య వేదిక, ఎంబీసీ అంబేద్కర్‌ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, లంబాడి హక్కుల పోరాట సంఘం, ఎంసిపిఐయు పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద గల డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి 63వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ సిద్ధిరాములు, జిల్లా అధ్యక్షులు నరేందర్‌, అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు, కొత్తపల్లి మల్లయ్య, ఎంబిసి ...

Read More »

సమస్యల నిలయంగా మాడల్‌ కళాశాల

నందిపేట్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలకేంద్రంలోని మోడల్‌ కళాశాల సమస్యల నిలయంగా మారింది. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుకు మోడల్‌ కళాశాలలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే స్థానిక నందిపేట్‌ మోడల్‌ స్కూల్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్న విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పిల్లలకు తాగటానికి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఉన్నపటికీ చెడిపోవడంతో మూలన పడింది, దానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురాకుండా ఒక ...

Read More »

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

నిజాంసాగర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతరత్న, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 63వ వర్ధంతిని ఎల్లారెడ్డి మండలం సబ్దల్‌ పూర్‌ గ్రామంలో శుక్రవారం నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాత త్వం బోధించిన మహనీయుడు, పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా అన్ని రంగాలలో అవకాశం కల్పించాలని పార్లమెంటులో హిందూ కోడ్‌ బిల్లును ప్రవేశపెట్టిన సమానత్వ వాది అంబేడ్కర్‌ అని అన్నారు. హిందూ కోడ్‌ బిల్లు పార్లమెంటులో పాస్‌ కానందున నిరసనను తెలియజేస్తూ తన న్యాయ శాఖ మంత్రి ...

Read More »