Breaking News

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడవాలి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ 63 వ వర్ధంతి కార్యక్రమాన్ని జండా గల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించారు.

కార్యక్రమంలో జైత్వం బుద్ధ విహార్‌ చైర్మన్‌ దండు చంద్రశేఖర్‌, ఎస్‌ఎంసి కమిటి చైర్మన్‌ సంఘమిత్ర, ప్రధానోపాధ్యాయులు రాంచందర్‌ గైక్వాడ్‌, ఉపాధ్యాయులు నరేష్‌, కవిత, శ్రీనివాస్‌, శైలజ, ఎస్‌ఎంసి కమిటీ సభ్యులు సంజీవ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు. అందరూ అంబేద్కర్‌ అడుగుజాడల్లో నడవాలని కోరారు. అదేవిధంగా నాగారం దొడ్డి కొమురయ్య కాలనీలో అంబేద్కర్‌ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.

Check Also

నిర్లక్ష్యం వద్దు, జాగ్రత్త వహించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ అనేది కరోనా వైరస్‌ ద్వారా వ్యాపించే సాధారణమైన ...

Comment on the article