జిల్లాస్థాయి గణిత పోటీలలో రెంజల్‌ విద్యార్థులు

రెంజల్‌, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 47వ జవహర్‌ లాల్‌ నెహ్రూ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌ జిల్లా స్థాయి ప్రదర్శనలో భాగంగా నిజామాబాద్‌లోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో నిర్వహించిన మ్యాథమెటికల్‌ మోడలింగ్‌ విభాగంలో రెంజల్‌ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

జిల్లాస్థాయి ద్వితీయ స్థానం సాధించడంతో విద్యార్థులను శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బలరాం, గైడ్‌ ఉపాధ్యాయుడు సురేష్‌ అభినందించారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *