Breaking News

లింగాయపల్లిలో వాటరింగ్‌ డే

కామారెడ్డి, డిసెంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం లింగాయపల్లి గ్రామంలో వాటరింగ్‌ డే సందర్బగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ రెండు పడక గదుల ఇళ్ళ దగ్గర మొక్కలు నాటి నీరు పోశారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ దేమె అపర్ణ, రవి, అధికారులు జిల్లా పి.డి.చంద్రమోహన్‌ రెడ్డి, ఎంపిడివో నాగేశ్వర్‌ రావు, వార్డు సభ్యులు అంజల రెడ్డి, రమేశ్‌, స్వామి, శంకర్‌, బాలమని, శ్యామల, సెక్రెటరీ అనిల్‌ కుమార్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ భూపతి పాల్గొన్నారు. అలాగే కలెక్టర్‌ సత్యనారాయణకు నోటుపుస్తకాలు, పెన్నులు అందజేశారు.

Check Also

కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష ...

Comment on the article