Breaking News

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తప్పిన ఘోర ప్రమాదం

కామారెడ్డి, డిసెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో శనివారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. 50 ఫీట్ల పొడవు జాతీయ జెండాను బింగించే క్రమంలో క్రేన్‌ అదుపు తప్పి రైల్వే స్టేషన్‌ బయట ఉన్న చిరు వ్యాపార సముదాయాల కోకలపై పడింది.

దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న సుమారు పదిమంది వరకు పక్కకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది.

Check Also

కౌంటింగ్‌కు మొబైల్‌ ఫోన్ల అనుమతి లేదు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు హాజరయ్యే సిబ్బంది కానీ, ఏజెంట్లకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *