కామారెడ్డి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల రాజనర్సింహ ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గహంలో మాలల పోరుగర్జన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 21 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లాలోని మాలలు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యదర్శి ...
Read More »Daily Archives: December 8, 2019
18 న మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు
కామారెడ్డి, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఐక్య బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల సమావేశం స్థానిక కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కొల్లూరి ప్రభాకర్ మాట్లాడారు. వలస నిర్మాణ కార్మికుల వల్ల స్థానిక నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు, నిర్మాణ పనులు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని ఇందుకోసం ఈనెల 18వ తేదీన మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనికోసం క్షేత్రస్థాయి భవన నిర్మాణ రంగాల కార్మికులు ప్రతి ఒక్కరూ ఆందోళన ...
Read More »రజక యువతను విద్యా, ఉద్యోగాల్లో ప్రోత్సహించాలి
ఆర్మూర్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రజక ఐక్య వేదిక యువజన విభాగం జిల్లా అధ్యక్షునిగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా ఆర్మూర్ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రజకులకు ప్రభుత్వ మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. అలాగే రజక విద్యార్దులకు, యువతకు సంబందించిన సమస్యలుంటే వాటిని పరిష్కరిస్తామన్నారు. యువజన కమిటీ రజక యువతను విద్యా ఉద్యోగాల్లో ప్రోత్సహించాలని సూచించారు.
Read More »గోదావరికి పర్యాటక శోభ
నందిపేట్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోదావరి నదిపై నిర్మించిన భారీ ప్రాజెక్ట్ అయినటువంటి ఎస్ఆర్ఎస్పి అనేక ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైంది. అయితే తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో త్వరలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్, దిగువ భాగాన ఉన్న గోదావరి నదికి పర్యాటక శోభ సంతరించుకోనుంది. గోదావరిపై నిర్మించిన ఎస్సారెస్పీ ప్రాజెక్టుగా చరిత్రలో నిలిచినప్పటికీ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేసే కనీస వసతులు లేకపోవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ చిన్నబోయింది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు అన్ని ...
Read More »