కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌ డిసెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 60 మంది మహిళలకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ చెక్కులను లబ్దిదారులకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అందజేశారు. 1 లక్ష 1 వంద 16 రూపాయల విలువ గల 60 లక్షల 6 వందల 960 రూపాయల విలువగల చెక్కులను మహిళలకు అందజేశారు.

అదేవిధంగా మేన మామ కట్నంగా పెళ్లి కానుక క్రింద ఎమ్మెల్యే వారికి చీరలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌డివో శ్రీనివాసులు, తహశీల్దార్‌ సంజీవ్‌ రావ్‌, ఆర్మూర్‌ ఎంపిపి నర్సయ్య, తెరాస నాయకులు పలువురు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *