Breaking News

బిజెపి కామారెడ్డి రూరల్‌ నూతన కమిటీ

డిసెంబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి రూరల్‌ మండల అధ్యక్షుడు దుమాల నరేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షులుగా ఆనంద్‌ రావు, అంజాగౌడ్‌, జనరల్‌ సెక్రెటరీలుగా నవీన్‌ గౌడ్‌, శ్రీధర్‌, సెక్రెటరీలుగా బాణోత్‌ రాజు నాయక్‌, అంగోత్‌ రాజు నాయక్‌, గోవర్ధన్‌, రాజేందర్‌, బిజెవైఎం మండల అధ్యక్షుడుగా వెంకట స్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అన్ని గ్రామాల బూత్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *