Breaking News

విద్యార్థులకు ఛత్రంజీల పంపిణీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కస్బాగల్లీ ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులు కూర్చుని తినటానికి ఛత్రంజీలు అందజేశారు. విద్యార్థులు నేలపై కూర్చుని భోజనం చేయడంతో ధుమ్ము, ధూళి ఉంటుందని, కాబట్టి ఛత్రంజీలు అందజేశామన్నారు.

కార్యక్రమంలో శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్‌, కార్యదర్శి యాదగిరి, కోశాధికారి రాంమోహన్‌, బాలశేకర్‌, శ్రీనివాస్‌, నగేష్‌, ప్రసాద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వీటిని పంపిణీ చేయడానికి దాతలు టి.శ్రీనివాస్‌, బి.సందీప్‌, బి.నరేశ్‌ సహకరించారని తెలిపారు.

Check Also

హైదరాబాద్‌ మినహా కరోనా కేసుల్లో నిజామాబాద్‌ జిల్లా తెలంగాణలో నెంబర్‌ వన్‌…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ప్రత్యేకం : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న విషయం అందరికీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *