Breaking News

యూనివర్సిటీలో చిరుత కలకలం

డిచ్‌పల్లి, జనవరి 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలో చిరుత సంచరిస్తుందన్న సమాచారంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఎంసిఏ బిల్డింగ్‌ వద్ద చిరుత కనిపించినట్టు కొందరు చెప్పడంతో అటవీ, పోలీస్‌ శాఖల అధికారులు యూనివర్సిటీలో గాలింపు చర్యలు చేపట్టారు. పులి సంచార వార్తలతో శుక్రవారం జరగాల్సిన పీజీ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటించారు.

Check Also

డిగ్రీ విద్యార్థుల‌కు ముఖ్య గమనిక

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాల‌లోని బిఏ, ...

Comment on the article