Breaking News

కాంగ్రెస్‌లోకి చీల ప్రభాకర్‌

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, సంఘసేవకుడు చీల ప్రభాకర్‌ టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శ్రీనివాసరావు, పీసీసి సెక్రటరీ ఎంజీ వేణుగోపాల్‌ గౌడ్‌, గూడెం శ్రీనివాస్‌ రెడ్డి, మహమ్మద్‌ నయీం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 43 వ వార్డు నుండి చీల ప్రభాకర్‌ కోడలు చీల రచనను కౌన్సిలర్‌ అభ్యర్థిగా ప్రకటించారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *