Breaking News

కాంగ్రెస్‌పార్టీ బి ఫారాలు అందజేత

కామారెడ్డి, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో పిసిసి కార్యదర్శి వేణుగోపాల్‌గౌడ్‌ బాన్సువాడ కాంగ్రెస్‌ నాయకులకు బి ఫారాలు అందజేశారు. సోమవారం బాన్సువాడలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు బి ఫారాలు కాసుల బాలరాజు అందజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఫిరంగి రాజేశ్వర్‌ మొహమ్మద్‌ నయీమ్‌, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *