Breaking News

మంజీరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంజీరా ఫౌండేషన్‌ ఆద్వర్యంలో నిజామాబాద్‌లో బ్లాంకెట్స్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. చలితీవ్రత ఎక్కువగా ఉండడంతో అభాగ్యులకు, నిరాశ్రయులకు వీధి వీధిలో తిరుగుతూ దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ దుప్పట్ల పంపిణీకి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పురుషోత్తంరెడ్డి, జ్యోతి, అర్జున్‌, సతీష్‌, శ్రీకాంత్‌, చంటి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article