Breaking News

నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఆర్మూర్‌, జనవరి 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020 నూతన సంవత్సరపు క్యాలెండర్‌ని ప్రైవేట్‌ స్కూల్‌ పీఈటీలు ఎంఈఓ పింజ రాజా గంగారం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ స్కూల్‌ పిఈటి ప్రెసిడెంట్‌గా సెయింట్‌ పాల్స్‌ స్కూల్‌ పీఈటీ అనిల్‌ కుమార్‌ను ఎన్నుకున్నారు.

అలాగే సెక్రెటరీగా ఎర్రం సురేష్‌, పిఈటి విజయ్‌ హై స్కూల్‌ను ఎన్నుకున్నారు. అలాగే వైస్‌ ప్రెసిడెంట్‌గా బాజాం రాజేశ్వర్‌, పిఈటి జెడ్‌పిహెచ్‌ఎస్‌ మామిడిపల్లిని జాయింట్‌ సెక్రటరీగా, బ్రిజేష్‌ రాజ్‌ పిఈటి క్షత్రియ కాలేజ్‌ను ఎన్నుకున్నారు. ట్రెజరర్‌గా కిరణ్‌ కుమార్‌, పిఈటి సైంట్‌ ఆన్స్‌ స్కూల్‌ను, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా రామ్‌ సింగ్‌, పీఈ టిటిటి రస్‌ హరీష్‌ పీఈటి నరేంద్ర, రాజశేఖర్‌ పిఈ టి ప్రజ్ఞ స్కూల్‌ అంజాద్‌, పిఈటి నలంద స్కూల్‌ అన్వేష్‌, కాంతి స్కూల్‌ వ్యవహరిస్తారని తెలిపారు.

Check Also

డబ్బుకు మోసపోయి పార్టీ ఫిరాయింపు సిగ్గుచేటు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని నందిపేట్‌ మండల‌ జడ్పిటిసి ఎర్ర యమునా ...

Comment on the article