Breaking News

ఎల్లారెడ్డి పురపాలక తెరాస అభ్యర్థులు వీరే

నిజాంసాగర్‌, జనవరి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పురపాలన వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థులను మంగళవారం ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌ ప్రకటించారు. చివరి రోజు నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగియడంతో ఎల్లారెడ్డి పురపాలక సంఘంలో 12 వార్డులకు సంబంధించిన పోటీ అభ్యర్థులను ప్రకటించి వారికి బీ-ఫారాలు అందజేశారు.

తెరాస అభ్యర్థులు వీరే : 1వవార్డు-అల్లం శ్రీను, 2వ వార్డు-తుమ్మల గాయత్రి, 3వ వార్డు-జీనిత్‌ సుల్తానా, 4వ వార్డు-ఎరుకల సాయిలు, 5వ వార్డు-ముస్థ్యల సుజాత, 6వ వార్డు-మేకకోటి కమలమ్మ, 7వ వార్డు-కుడుముల సత్యం, 8వ వార్డు-,నునుగొండ భూదేవి, 9వ వార్డు-నజీయా బేగం, 10వ వార్డు-పద్మ శ్రీకాంత్‌, 11వ వార్డు-భూమగారి రాములు, 12వ వార్డు-జంగం నీలకంఠం బరిలో ఉన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థులు : 1వ వార్డు-బిట్ల సురేందర్‌, 2వ వార్డు-మంచిర్యాల మహేశ్వరీ, 3వ వార్డు-కౌసరున్నిసా, 4వ వార్డు-అజ్మీర గోవింద్‌ నాయక్‌, 5వ వార్డు-పోటీ లేరు, 6వ వార్డు-బాలమణి, 7వ వార్డు-కొందంగారి రాములు, 8వ వార్డు-కపిల రాధిక, 9వ వార్డు-గాదె విజయలక్ష్మి, 10వ వార్డు-ఎం.డి యూనస్‌, 11వ వార్డు-పార్శీ కాశీరాం, 12వ వార్డు-షేక్‌ గాయజోద్దీన్‌,

బిజెపి అభ్యర్థులు : 1వవార్డు-బత్తిని దేవేందర్‌, 2వ వార్డు-కొవ్వరి రాజేశ్వర్‌, 3వ వార్డు-కుమ్మరి అనుసుధ, 4వ వార్డు-కేతావత్‌ మహేందర్‌, 5వ వార్డు-పోటీ లేరు, 6వ వార్డు-కొంగలి లన్ను, 7వ వార్డు-పోటీ లేరు, 8వ వార్డు-పోటీ లేరు, 9వ వార్డు-గంగుల మహేశ్వరీ, 10వ వార్డు-కటిక్‌ రాజేష్‌, 11వ వార్డు-మధునల రమేష్‌, 12వ వార్డు-మర్రి బాల్‌ కిషన్‌ పార్టీ తరువాత బీ-ఫారం అందజేశారు.

Check Also

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ ...

Comment on the article