Daily Archives: January 15, 2020

స్పీకర్‌ను కలిసిన సమాచార హక్కు చట్టం ప్రతినిధులు

కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి గారి నివాసంలో సమాచార హక్కు చట్టం జిల్లా ప్రతినిధులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కల్పిస్తున్న అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావును అభినందించారు. కార్యక్రమంలో ...

Read More »

వద్ధాశ్రమంలో మాయావతి జన్మదిన వేడుకలు

కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి 64వ జన్మదిన వేడుకలు స్థానిక సాయి చరణ్‌ వధా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. శారదమ్మ కేక్‌ కట్‌ చేసి వద్ధులకు పండ్లు, కేక్‌ పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా కో – ఆర్డినేటర్‌ (జహీరాబాద్‌) డాక్టర్‌ సిహెచ్‌ గంగారాం హాజరయ్యారు. కార్యక్రమంలో బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు బట్టేంకి బాలరాజు, ఎర్ర శివరాజు, సీనియర్‌ నాయకులు పెరుమాండ్ల బుల్లెట్‌, పండరి పాల్గొన్నారు.

Read More »