Breaking News

వద్ధాశ్రమంలో మాయావతి జన్మదిన వేడుకలు

కామారెడ్డి, జనవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజ్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయావతి 64వ జన్మదిన వేడుకలు స్థానిక సాయి చరణ్‌ వధా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. శారదమ్మ కేక్‌ కట్‌ చేసి వద్ధులకు పండ్లు, కేక్‌ పంపిణీ చేశారు.

ముఖ్య అతిధిగా కో – ఆర్డినేటర్‌ (జహీరాబాద్‌) డాక్టర్‌ సిహెచ్‌ గంగారాం హాజరయ్యారు. కార్యక్రమంలో బిఎస్‌పి జిల్లా అధ్యక్షులు బట్టేంకి బాలరాజు, ఎర్ర శివరాజు, సీనియర్‌ నాయకులు పెరుమాండ్ల బుల్లెట్‌, పండరి పాల్గొన్నారు.

Check Also

సార్‌ ఆశించిన తెలంగాణ ఇది కాదు

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి ...

Comment on the article