Breaking News

స్పీకర్‌ను కలిసిన సమాచార హక్కు చట్టం ప్రతినిధులు

కామారెడ్డి, జనవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి గారి నివాసంలో సమాచార హక్కు చట్టం జిల్లా ప్రతినిధులు కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కల్పిస్తున్న అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావును అభినందించారు. కార్యక్రమంలో కమిటీ జిల్లా కార్యదర్శి బంగారు రమేష్‌ పాల్గొన్నారు.

Check Also

సార్‌ ఆశించిన తెలంగాణ ఇది కాదు

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ జయంతి ...

Comment on the article