పోచారం భాస్కర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం

బాన్సువాడ, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. శుక్రవారం బాన్సువాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14,15,16,17వ వార్డులలో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ వార్డ్‌లలో తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని భాస్కర్‌ రెడ్డి కోరారు. ఆయన వెంట జంగం గంగాధర్‌, నందు, కార్యకర్తలు ఉన్నారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *