సదాశివపేట మునిసిపాలిటి తెరాస కైవసం చేసుకుంటుంది

కామారెడ్డి, జనవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఎంపీ బి.బి పాటిల్‌, జాహీరాబాద్‌ ఎమ్మెల్యే మానిక్‌ రావు, సదాశివపేట మున్సిపాలిటీకి పోటీచేస్తున్న తెరాస కౌన్సిలర్‌ అభ్యర్థులు, తెరాస కార్యకర్తలు సదాశివపేట మునిసిపల్‌ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కార్యక్రమంలో కౌన్సిలర్‌ అభ్యర్థులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ సదాశివపేట మున్సిపాలిటీలోని అన్ని వార్డులు తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Check Also

లాక్‌ డౌన్‌ ఎత్తేస్తే ఏమైతది…

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఎత్తేస్తే మళ్లీ ఆగమవుతామని తెలంగాణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *