Breaking News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కామారెడ్డి, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం టేక్రియాల 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

బొలెరో వాహనం బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన తిలిపియా చందుసింగ్‌ (55), తిలీపియా దేకత్కవు (50) సంఘటన స్థలంలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదుచేసి మృత దేహాలను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *