Breaking News

తెలంగాణ యూనివర్సిటీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

డిచ్‌పల్లి, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ముద్రించిన 2020 నూతన సంవత్సర క్యాలెండర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి నీతూ ప్రసాద్‌ ఆవిష్కరించారు.

గురువారం హైదరాబాదులో జరిగిన క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయ పబ్లికేషన్‌ సెల్‌ కో – ఆర్డినేటర్‌ డా. ఎం. సత్యనారాయణ, క్యాలెండర్‌ కమిటీ సభ్యులు డా. కె. రాజారాం తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు ...

Comment on the article