Breaking News

రీపోలింగ్‌లో 68.28 శాతం ఓటింగ్‌

కామారెడ్డి, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీ 41 వార్డు 101 పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. 22 తేదీతో పోలిస్తే పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article