Breaking News

బీబీపేట మండల కేంద్రంలో వాటరింగ్‌ డే

కామారెడ్డి, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పత్తి శుక్రవారం నిర్వహించే వాటరింగ్‌ డే సందర్భంగా శుక్రవారం బీబీపేట మండల కేంద్రంలోని హరితవనంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మొక్కలకు నీరు పోశారు.

కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ ప్రేమ కుమార్‌, పిడి డిఆర్‌డి చంద్రమోహన్‌రెడ్డి, ఎంపిడిఓ నారాయణ, తహశీలుదారు నర్సింహులు, గ్రామ సర్పంచ్‌ టి.లక్ష్మీ, ఉప సర్పంచ్‌ సాయినాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *