Breaking News

మిషన్‌ గులాబి షురూ

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ మిషన్‌ ఆకర్ష్‌ గులాబికి తెరలేపారు. స్వతంత్ర అభ్యర్తులుగా గెలుపొందిన వారిని మిషన్‌ ఆకర్ష్‌తో పార్టీలోకి చేర్చుకున్నారు. ఎన్నికల తంతు ముగిసిన శనివారం తొలిరోజునే నలుగురిని పార్టీ కండువా కప్పి శిబిరంలో చేర్చుకోగా మరో ఇద్దరిని సైతం ఈరాత్రికే పార్టీలోకి ఆకర్షిస్తున్నట్టు సమాచారం. ఛైర్మన్‌ ఎన్నిక వరకు అందరిని శిబిరానికి తరలించనున్నట్టు తెలుస్తోంది.

Check Also

నెలాఖరు వరకు పూర్తిచేయాలి

ధర్పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, ఓనాజిపేట్‌ గ్రామంలో పల్లె ప్రగతి పనులు ...

Comment on the article