Breaking News

ఒక్క ఓటే గెలుపు తీర్పు చెప్పింది

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ఒక్క ఓటు విలువ కూడా ఎంతో విలువైనదని చాలా సందర్బాలో విన్నాం, చూశాం. అది కళ్లముందు మరోసారి ప్రత్యక్షమైన రోజు శనివారం వచ్చింది. కామారెడ్డి మునిసిపల్‌ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో బిజెపి అభ్యర్థి పండ్ల ప్రవీణ్‌ మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మసూద్‌ అలీని ఓడించి ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. మునిసిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ ఓడిపోవడం, అదీ ఒక్క ఓటు తేడాతో పరాజయాన్ని చవిచూడడం కామారెడ్డిలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *