Breaking News

డివిజన్‌ ప్రజల వద్దకు కార్పొరేటర్‌ బంటు వైష్ణవి

నిజామాబాద్‌, జనవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల నిజామాబాద్‌ 26 వ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బంటు వైష్ణవి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. తనకు ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు.

Check Also

ఆదివారం విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 23వ తేదీ ఆదివారం డి2 సెక్షన్‌ పరిధిలో ...

One comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *