Breaking News

బిఎల్‌ఎఫ్‌లో చేరిన సిపిఎం నాయకులు

నిజామాబాద్‌, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జంగం గంగాధర్‌ బిఎల్‌ఎఫ్‌ పార్టీలో చేరారు. నిజామాబాద్‌ నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గహంలో బుదవారం జరిగిన కార్యక్రమంలో బహుజన లెఫ్ట్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దండి వెంకట్‌ ఆధ్వర్యంలో గంగాధర్‌ బిఎల్‌ఎఫ్‌లో చేరారు.

బిఎల్‌ఎఫ్‌ జిల్లా అద్యక్షులు ముత్యాల శ్యామ్‌ బాబు బహుజన లెఫ్ట్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అద్యక్షులు ఆర్టీసీ సంజీవ్‌, నగర అద్యక్షులు కొటారి రాములు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *