Breaking News

ప్రతిభా పరీక్ష విజయవంతం చేయండి

కామారెడ్డి, జనవరి 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమైక్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రతిభా పరీక్షను ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 2న ఆదివారం ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని, జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షకు పదవ తరగతి చదువుతున్న ఇంగ్లీష్‌ మీడియం విద్యార్థులు వారి యొక్క పేర్లను క్రింద తెలుపబడిన నంబర్లకు నమోదు చేసుకోవాలన్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను సామర్థ్యాలను వెలికి తీయడం కోసమే గత పది సంవత్సరాలుగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులకు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబరుకు సంప్రదించాలన్నారు.

The following two tabs change content below.

Check Also

వారిని కఠినంగా శిక్షించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం న‌ల్ల‌మడుగు గ్రామంలో అంబేద్కర్‌ ...

Comment on the article