Breaking News

జగముల నేలెడు వాడును




ము

పాదాదిగ

కం.ప.

జగముల నేలెడు వాడును

గగనపు టంచుల కవతల గలవాడును వే

డగనాశ్రిత గజరాజుకు

ముగిలి నొసంగిన విభుండు మురహరి
వాడెన్.
(ముగిలి – మోక్షము )
తిరునగరి గిరిజా గాయత్రి

The following two tabs change content below.

Girija Gayatri

తిరునగరి గిరిజా గాయత్రీ

Check Also

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *