Breaking News

Daily Archives: February 2, 2020

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు

రెంజల్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రానికి ఆనుకోని ఉన్న బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఎంపిపి కే.శ్రీనివాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా పాఠశాలలో ఉన్న విద్యార్థునులకు మెనూ ప్రకారం ఆదివారం పూరి గాని, చపాతీ పెట్టాల్సింది పోయి కిచిడి చేసి అది కూడా పూర్తిగా మాడిపోయిన కిచిడి అందించడంతో పాటు పాడైపోయినటువంటి మాంసాన్ని వండుతుండటంతో పాఠశాల ఇంచార్జ్‌పై ఎంపిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి హాస్టల్‌ వార్డెన్‌ మాంసం 550 రూపాయలకు కిలో ...

Read More »

అనాథను ఆదుకోండి

నందిపేట్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన ఒడ్డే శేఖర్‌ అనే బాలుడు నందిపేట్‌ దగ్గర రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌ లోని హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. శేఖర్‌కు అమ్మా నాన్న ఎవరు లేని అనాధ యువకుడు. కావున దాతలు ఎవరైనా ఆర్థిక సాయం చేయగలరని డొంకేశ్వర్‌ గ్రామ సర్పంచ్‌ ఛాయ చందు ప్రకటనలో కోరారు. వివరాలకు 9848015438 సెల్‌ నంబర్‌కు సంప్రదించగలరని తెలిపారు.

Read More »

డ్రైనేజీలు నిర్మించేదెప్పుడో

రోడ్లపై పారుతున్న మురికి నీరు దోమలతో కాలనీవాసులకు తప్పని తిప్పలు నందిపేట్‌, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలకేంద్రంలోని నందిపేట్‌లో డ్రైనేజీలు లేక గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నందిపేట్‌ నుంచి నిజామాబాద్‌ వెళ్లే ప్రధాన రోడ్డుకిరువైపులా మురికి కాలువల నిర్మాణం లేకపోవడంతో ఇళ్లలోని మురికి నీరంతా రోడ్లపై పారుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ విషయమై పలుమార్లు విన్నవించినా ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం ...

Read More »