Breaking News

జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్‌ కవితారెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లైంగిక వేధింపుల కమిటి చైర్మన్‌ డాక్టర్‌ కవితా రెడ్డి బుధవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని ఆయన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలపై ఎలాంటి లైంగిక, ఇతరత్ర వేంధింపులకు గురి చేసినా చట్ట పర చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా కలెక్టర్‌కు కోరారు.

Check Also

సోమవారంలోగా ఐదుగురిని నియమించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం, హరితహారం, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పై కలెక్టరేట్‌ ...

Comment on the article