Breaking News

కలెక్టర్‌ను కలిసిన మాజీ మేయర్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నగర మాజి మేయర్‌ ఆకుల సుజాత శ్రీశైలం, మాజీ కార్పొరేటర్లు చాంగుబాయ్‌, సువర్ణ, తదితరులు గురువారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కలెక్టర్‌ పాలనలో జిల్లాతో పాటు నగరం అన్నివిధాలుగా అభివద్ధి చెందుతున్నదని విశ్వాసం వ్యక్తం చేశారు. తెరాస నాయకులు ఆకుల శ్రీశైలం, సిర్ప రాజు కూడా కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *