Breaking News

పోటీ పరీక్షకు ఫ్రీ కోచింగ్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుకు ఉపాధ్యాయ పోటీ పరీక్షకు బిసి స్టడీ సర్కిల్‌ నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్‌ ఇస్తున్నట్టు స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెంకన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాకు చెందిన బిసి, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థుకు గురుకు ఉపాధ్యాయ పోటీ పరీక్షకు 60 రోజు పాటు ఉచితంగా కోచింగ్‌ ఇవ్వబడుతుందని అన్నారు.

గతంలో ప్రకటించిన దరఖాస్తు చివరి తేదీని ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్టు తెలిపారు. ఆసక్తి గ అభ్యర్థు స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి పట్టణ అభ్యర్థు 2 క్షు, గ్రామీణ అభ్యర్థుకు 1.5 క్ష సంవత్సర ఆదాయం మించరాదని, సీట్లలో బి.సి.-75 శాతం, యస్‌.సి.-15 శాతం, యస్‌.టి 5 శాతం మరియు అనాధకు, ఈ.బి.సికు 5 శాతం ఉంటాయన్నారు.

దరఖాస్తులో ఎస్‌.ఎస్‌.సి, డిగ్రీ, బి.ఈడి, కు దృవీకరణ పత్రం, ఆదాయ పత్రం జతచేయాన్నారు. కోచింగ్‌ సమయంలో టీ, స్నాక్స్‌ మరియు స్టడీ మెటీరియల్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాకు పోన్‌.నం. 08462 241055 ను ఆఫీస్‌ వేళల్లో సంప్రదించాని లేదా నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌ నగర్‌ నిర్మ హృదయ కాలేజీగా ఎదురుగా ఉన్న ఓల్డ్‌ బిఎస్‌ఎన్‌ఎల్‌ భవనం రెండో అంతస్తులో బిసి స్టడీ సర్కిల్‌లో సంప్రదించాని సూచించారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *